Nojoto: Largest Storytelling Platform

ఆద్యాంతం నీవే.. అంతటా నీవే... మహా శక్తివి నీవే...

ఆద్యాంతం నీవే.. అంతటా నీవే... మహా శక్తివి నీవే... ఆంజనేయా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా... మహా రుద్ర రూపా ...  ఆ అంజనీ పుత్రిడిని ఆరాధిస్తే అపరిమితమైన ధైర్యం... శ్రీ ఆంజనేయం... ప్రసన్నాంజనేయం... మనసు ఏకాగ్రత ని పెంచే నీ నామ స్మరణం మధురం ... శ్రీ ఆంజనేయం.. అమేయం అధ్బుతం నీ నామం... ఎప్పుడూ నాలో ఉంటాడు ... నీలో ఉంటాడు అంతటా ఉంటాడు ... ఆంజనేయుడు నా వాడు అని ఆర్థితో అణుక్షణం అర్చన చేస్తే... ఏ దుష్ఠ శక్తి... ఏ నిరాశ...  ఏ నిస్పృహ ... ఏ భయమూ... ఏ భాధ ... లేకుండా అణుక్షణం నీ వెంటే ఉండి  కాపు కాస్తాడు... జై ఆంజనేయం...

©Uday‌(Unique Ultimate Unlimited) #hanumanjayanti