Nojoto: Largest Storytelling Platform

అజ్ఞానం కంటే నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది.అది

అజ్ఞానం కంటే నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది.అది తన పగను చల్లార్చుకునేంతవరకు ఆ నిర్లక్ష్యం వెంటాడుతూనే ఉంటుంది.
ఒక విషయం గురించి మనకేమి తెలియనంతవరకు మనకెలాంటి నష్టంకాని, బాధాకాని ఉండదు.కాని ఎప్పుడైతే ఆ విషయం గురించి తెలుసుకుంటామో దానిపై తగినంత జాగ్రత్త ఉంచకపోతే ఆ నష్టాన్ని మనమే భరించక తప్పదు.

©VADRA KRISHNA
  *హెబ్రి 12:3 వార్త పేపర్ 17/8/2008
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon5

*హెబ్రి 12:3 వార్త పేపర్ 17/8/2008 #షాయారీ

135 Views