భార్య భర్తను అనుమానిస్తుంది అంటే దాని అర్థం ఎక్కడ తన నుండి నువ్వు దూరం అవుతావనే భయంతో... అంతే తప్ప నీ మీద నమ్మకం లేక కాదు... ఒకవేళ నిజంగా ఆ నమ్మకం కోల్పోయిన రోజు తను భార్యగానే కాదు మనిషిగా కూడా చచ్చిపోతుంది... ©Nithyaveer #coplegoals