Nojoto: Largest Storytelling Platform

అతడు నిశ్శబ్ధంగా నిలుచున్నాడు..ఒకసారి ఎందుకు అంత ర

అతడు నిశ్శబ్ధంగా నిలుచున్నాడు..ఒకసారి ఎందుకు అంత రగలడం అని విసుక్కుంటారు.. మరొకసారి ఎటెల్లావ్ అని కసురుకుంటారు..అప్పుడప్పుడు కనపడమని వేడుకుంటారు..కొన్నిసార్లు కనిపించకూడదు అని కోరుకుంటారు..కొందరు వాడిని పూజిస్తారు మరికొందరు నిందిస్తారు..ఇంకొందరు గ్రహచారం అనే ఆయుధంతో వాడిని  గాయపరచాలని కంకణం కట్టుకుని వాడిపేరుమీద చీకటిని సృష్టిస్తారు..అయినా సరే వాడి రాక ఉదయం,వాడి నిష్క్రమణ రంగులమయం.సగటు జనం విసుర్లు,కసుర్లు వింటూనే విననివాడిగా ఉంటాడు..ఎందుకంటే వాడికి ఒక్కటే ధ్యేయం జీవంకోసం జ్వలించడం.. #BeLikeSun #సూర్యుడు

anaganagaa4774

Anaganagaa

New Creator