Nojoto: Largest Storytelling Platform

కలమును కవనము చేయగా జాలువారే అక్షరాలను జత చేయగా పదా

కలమును కవనము చేయగా
జాలువారే అక్షరాలను జత చేయగా
పదాల పంక్తి ఏర్పడగా
కవిత్వం అని మురిసిపోయాను
YQ లో చేరిపోయాను
మిగతా కవుల ముందు తేలిపోయాను
వాళ్ల కవితలకు ముగ్దుడునై పోయాను
వాళ్లను అనుసరించడం మొదలు పెట్టాను యువర్ కోట్ వనములో విచ్చుకున్న  "క"వనముల "వి"రుల పరిమళాలను విశ్వము అంచువరకు వ్యాపింపజేస్తాం.

అంతర్జాతీయ కవితాదినోత్సవం నా మిత్రులు అందరికీ 🌹🌹💐
#కవిత్వం౧  #collab #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

యువర్ కోట్ వనములో విచ్చుకున్న "క"వనముల "వి"రుల పరిమళాలను విశ్వము అంచువరకు వ్యాపింపజేస్తాం. అంతర్జాతీయ కవితాదినోత్సవం నా మిత్రులు అందరికీ 🌹🌹💐 #కవిత్వం౧ #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi