Nojoto: Largest Storytelling Platform

పులిమీద సవారి చేయడం గొప్పనుకునేవాళ్లు కొందరుంటారు.

పులిమీద సవారి చేయడం గొప్పనుకునేవాళ్లు కొందరుంటారు.అసలు పులి సవారిగాళ్లకు ఒక సమస్య ఎప్పుడూ ఉంటుంది.ఆ పులికి ఎవరినో ఒకరిని ఆహారంగా చూపిస్తూ ఉండాలి.అలా చూపకపోతే ఆపులి సవారి చేసేవాడిని మింగేస్తుంది.

©VADRA KRISHNA
  #alonebutnotlonely