MALE THOUGHTS: నీ పెదవులకి తేనేనై... నీ నడుముకి మడతనై.... నీ చీరలో చిరకాలం చిక్కుకుపోనా...🤗🤗 FEMALE FELTs: నీ మోముపై నవ్వునై, నీ బుగ్గపై ముద్దులతో అల్లరి చేయనా, నువ్వు నా సొంతమయ్యె వరకు.. నా చిరకట్టులోని వయ్యారాన్నీ, పరువాలలా పలికించనా నీ కౌగిట..😉 చిలిపి పలుకుల చిత్తరాంగుడా, వింటున్నావా నా మాట😘 ఈవేళ నేను నీ సొంతమేనోయి....🙈 ©Reddy awesome #Muh_par_raunak,#love,#romance,#malethoughts,#femalefelts