Nojoto: Largest Storytelling Platform

ఇంకా ఎన్నేళ్లు ఈ బానిస బ్రతుకులు ఇంకా ఎన్ని రోజుల

ఇంకా ఎన్నేళ్లు ఈ బానిస బ్రతుకులు 
ఇంకా ఎన్ని రోజులు ఈ గులాంగిరీలు 
ఇంకా ఎంత చేస్తారు వారసత్వ రాజకీయాలు
సామాన్యులకు అందనివ్వరా అధికరాలు   
తాతలు తండ్రులు మనవాళ్లు ఏలుతున్నారు 
మా బ్రతుకులు మార్చుకుంటున్నారు 
మీకు మీరు మార్చుకుంటున్నారు 
ఇంకా ధనవంతులుగా మారుతున్నారు 
మమ్మల్ని శాసిస్తూ మీరు జీవిస్తున్నారు  #బానిస #బ్రతుకులు #yqkavi #తెలుగుకవి
ఇంకా ఎన్నేళ్లు ఈ బానిస బ్రతుకులు 
ఇంకా ఎన్ని రోజులు ఈ గులాంగిరీలు 
ఇంకా ఎంత చేస్తారు వారసత్వ రాజకీయాలు
సామాన్యులకు అందనివ్వరా అధికరాలు   
తాతలు తండ్రులు మనవాళ్లు ఏలుతున్నారు 
మా బ్రతుకులు మార్చుకుంటున్నారు 
మీకు మీరు మార్చుకుంటున్నారు 
ఇంకా ధనవంతులుగా మారుతున్నారు 
మమ్మల్ని శాసిస్తూ మీరు జీవిస్తున్నారు  #బానిస #బ్రతుకులు #yqkavi #తెలుగుకవి