Nojoto: Largest Storytelling Platform

పుస్తకము:- ********* పుస్తకం మంచి నేస్తం. ఆలోచించ

పుస్తకము:-
*********
పుస్తకం మంచి నేస్తం.

ఆలోచించే వారు,ఆలోచింపజేసే వారు-ఈ రెండు రకాల రచయితలే మహానుభావులు.

కాలక్షేపానికి పనికొచ్చే పుస్తకాలు, సర్వకాలాలకు పనికొచ్చేవి మరికొన్ని పుస్తకాలు.

నీతి పుస్తకాలు,అవినీతి పుస్తకాలు ఏమీలేవు. ఉన్నదల్లా అద్భుతంగా రాసిన పుస్తకాలు,అధ్వానంగా రాసిన పుస్తకాలు.

©VADRA KRISHNA
  *tupper mark, రూక్స్, జాన్ రస్కిన్, ఆస్కార్ వైల్డ్
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon8

*tupper mark, రూక్స్, జాన్ రస్కిన్, ఆస్కార్ వైల్డ్ #ఆలోచనలు

135 Views