Nojoto: Largest Storytelling Platform

కలలా చూసానేమో ఆమె కనులు, వలలా నన్నల్లుకున్నాయి, చె

కలలా చూసానేమో ఆమె కనులు,
వలలా నన్నల్లుకున్నాయి,
చెరలో వేసిన బంధీని చేసాయి...!

క్షణకాలం కలిసానేమో,
తాకిడి స్పర్శ తననే కోరుతుంది,
వలపై ఊహాల బాణాలు వేస్తు,
నన్ను రోజూ అలుముకుంటోంది...!

©Reddy Awesome 
  #MoonShayari,#mydream,#romanticstory,#love