Nojoto: Largest Storytelling Platform

నీలో నీకై అన్వేషణేల? నాలో తొంగి చూడు తక్షణమే ఇలా.

నీలో నీకై అన్వేషణేల? 
నాలో తొంగి చూడు తక్షణమే ఇలా..
దాచా నిను నీకై నాలో నేనిలా..
విధించలేదే.. నీకు ఏ సంకెల..
అదేల అంటావా...?
సంకెల లేని బంధనం అదేగ ప్రేమంటే... #అన్వేషణ #సంకెల #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion