White వారంలో దొరికే ఒక్క ఆదివారం బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేద్దాం అని నువ్వు అనుకోవడం లో తప్పులేదు...కానీ ఆ ఒక్క ఆదివారం అయిన నువ్వు నాతో కలిసి ఉంటావని ఆ వారం అంతా నేను ఎంత వేచి చూస్తానో తెలుసా... ©Nithyaveer #coplegoals