Nojoto: Largest Storytelling Platform

రేపవళ్ళు ఒక్కటే! కనులంతా చీకటే! కాలాంతం కనీవినీ కే

రేపవళ్ళు ఒక్కటే!
కనులంతా చీకటే!
కాలాంతం కనీవినీ కేరింతలేయ
కనుల పండగ అమావాస్యొకటే!
వెలుగు చీకట్లనెంచని 
మా పదముల నడప మాకు 
ఆత్మవిశ్వసమను ఆస్తొక్కటే! #చీకటి #అంధులు #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes