Nojoto: Largest Storytelling Platform

నాకూ నీ పైన ఉన్న ప్రేమ ఆ సూర్యుడికి భూమి పైన ఉన్న

నాకూ నీ పైన ఉన్న ప్రేమ 
ఆ సూర్యుడికి భూమి పైన ఉన్న ప్రేమ లాంటిది 
నిన్ను మరీ దగ్గెరకి రానివ్వదు,అలా అని దూరం అవనీయదు..
వెలుగులా నీ తోడు,వెచ్చగా నీ మోముపై నవ్వులా మిగిలి పోవాలని
కనుచూపు మేర నీ కనుసైగ నను పిలవాలని,నీ వెంట నడుస్తున్న..
దూరమైతే ఎక్కడ నన్ను,నా ప్రేమను కోల్పోయానని బాధ పడతావో అని వెనకడుగేస్తున్న..
అందుకే ఈ జన్మకి  అందనంత దూరంలో 
ఇలా నిన్ను చూస్తూ గడిపెస్తున్నా..ఏనాటికైనా కలిసి నడుస్తామని..🤪🤪🤪

©Reddy awesome #SunSet,#ప్రేమప్రవాహం