Nojoto: Largest Storytelling Platform

అఘాయిత్యాలు, హత్యా,ఆత్మహత్యాయత్నపు దుర్మరణాలను క

అఘాయిత్యాలు, 
హత్యా,ఆత్మహత్యాయత్నపు 
దుర్మరణాలను కాంచినంతగా 
అంతర్మరణాలను కాంచరేల?
అగుపించని ఆ ఘోష వినిపించదనా?
వినిపించని ఆ ఆక్రంధన అమలులోకి రాదనా? #ఘోష #అమలు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion