ప్రకృతితో మమేకమవ్వడానికి పండుగలు పూలు పూసాయని పండుగలు పంట చేతికి అందిందని పండుగలు ప్రజలంతా కలిసి ఉండాలని పండుగలు అంతా బాగుండాలని పండుగలు వన దేవతకి పండగలు పంచభూతాలతో ముడిపడిన పండుగలు ఆంధ్రాలో సంక్రాంతి సంబరాలు తెలంగాణలో బతుకమ్మ కొలహలాలు పంజాబ్ లో వైశాఖి మహోత్సవాలు అస్సాంలో బిహు నృత్యాలు అడవి తల్లిని కొలిచే పండుగలు #ప్రకృతి #వేడుక #పండుగ #yqkavi #తెలుగుకవి