Nojoto: Largest Storytelling Platform

డబ్బు ఆశ చూపుతూ అధికారాన్ని అందుకుంటూ అంబలాన్ని

డబ్బు ఆశ చూపుతూ 
అధికారాన్ని అందుకుంటూ 
అంబలాన్ని ఎక్కుతూ 
సమాజాన్ని వదిలేస్తూ 
స్వలాభాన్ని అర్జీస్తూ  
ప్రజా ధనాన్ని దోచేస్తూ
నాయకులుగా చలామణి అవుతూ 
సామాన్యులను శాసిస్తూ 
నీతులు వల్లిస్తూ 
కాలం గడిపేస్తున్నారు  #డబ్బు #నాయకుడు #yqkavi #తెలుగుకవి
డబ్బు ఆశ చూపుతూ 
అధికారాన్ని అందుకుంటూ 
అంబలాన్ని ఎక్కుతూ 
సమాజాన్ని వదిలేస్తూ 
స్వలాభాన్ని అర్జీస్తూ  
ప్రజా ధనాన్ని దోచేస్తూ
నాయకులుగా చలామణి అవుతూ 
సామాన్యులను శాసిస్తూ 
నీతులు వల్లిస్తూ 
కాలం గడిపేస్తున్నారు  #డబ్బు #నాయకుడు #yqkavi #తెలుగుకవి