నచ్చని వేడుకలో నన్ను రాణిని చేసినా -నా చూపెప్పుడు బయటకు వెళ్లే ఆ గుమ్మం వైపే..! నా చుట్టూ సంబరాలు అంబరాన్నంటినా, నచ్చని కిరీటం తలమీద వున్నా, -నా చూపెప్పుడు బయటకు వెళ్లే ఆ గుమ్మం వైపే..! ఎంతమంది నటిస్తే నాకేమి నా నటనని గుర్తించనపుడు, అలా గుర్తించే మనుషుల కోసం.., -నా చూపెప్పుడు బయటకు వెళ్లే ఆ గుమ్మం వైపే..! ©Reddy awesome #goingout,#hatedlife,#saddesticmoment,#realinlife