కోరిక,తపన లేకపోతే ఆశ, చైతన్యం అనేవి మనలోంచి ఆవిరైపోయాయి.మన ఆస్తిత్వ స్థాయిని తగ్గించు- కుంటూ చివరకి అనామకులుగా మిగిలిపోతాం.గతానికి దానిలో భాగమైన జడత్వానికీ బందీలమై పోతాం. ©VADRA KRISHNA #Children'sDay