Nojoto: Largest Storytelling Platform

చలికే చలి పుట్టి౦దే చెలి నీ చెక్కిలి చెన్నును చూసి

చలికే చలి పుట్టి౦దే చెలి నీ చెక్కిలి చెన్నును చూసి...
వానకే వణుకు పుట్టి౦దే చెలి నీ వలపు వన్నెల వలకు చిక్కి..
ఎ౦డకే ఉక్కపోసి౦దే చెలి నీ వగల వేడికి ఒళ్ళ౦తా సెగ పుట్టి.. #చలి #సెగ #ఎండ #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion