"ఈ కాలంలో ప్రేమ తెగే తాడులాంటిది దానికి కళ్ళున్నాయి కానీ, చూపు లేదు కాళ్ళున్నాయి కానీ, నడవలేదు మెదడుంది కానీ, ఆలోచన లేదు అందుకే అది తొందరగా తెగుతుంది మళ్ళీ అతకదు"- సాయి త్రివిక్రమ్ యువ రచయిత About Present generation Love....