Sad love quotes in Hindi MALE THOUGHTS: నీ భావాలు నా దాహాలూ తీరుస్తూ ఉంటే.... ఉత్సాహం ఉప్పెన అవుతుంది.... క్షణమైనా ఆగక ఉండలేననంటుంది... ఘడియ ఘడియ గదిలోకి రమ్మంటోంది... FEMALE FELT's: ఊపిరి బిగబట్టుకోని ఆగిపొమ్మని చెప్పు.. అందనంత దూరంలో నీ నా మనస్సుల సవ్వళ్లు కలిసిన సరితూగలేని జీవితాలు మనవని సర్దిచెప్పుకో ఇక..నీ తనువుకి😌 ©Reddy awesome #longdistancelove,#love,#malethoughts,#femalesays,#missing,#romantic