Nojoto: Largest Storytelling Platform

తనివితీరని పండుగ సందళ్ళు తరుణి పల్లెకు తగ్గని పరవ

తనివితీరని పండుగ సందళ్ళు
తరుణి పల్లెకు తగ్గని పరవళ్ళు
తరతరములకూ కొనసాగే ఒరవళ్ళు
"సై"అంటూ సిద్దమైన పందెం కోళ్లు
బొమ్మలతో కొలువు తీరే బొమ్మరిళ్ళు
తర్కము లేక పల్లెటూళ్ళే మనకు బళ్ళు
తథ్యముగా పల్లెటూళ్ళే మనకు బళ్ళు జ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పర్వదినం సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు. సజ్జలు, నువ్వులు వంటి ఉష్ణ జనక ధ్యాన్యాలతో చేసిన తీపి పదార్థాలు ఆరగిస్తారు. ధ్యాన్యాలను, కూరగాయలను నేడు దానం చేస్తారు. భోగి పండుగ సందర్భంగా అందరూ భోగ భ్యాగ్యాలతో సంతోషంగా ఉండాలని హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను.
#విజయహేళ  #భోగి #collab #yqkavi #telugu
#cinemagraph #teluguquotes       #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

జ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పర్వదినం సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు. సజ్జలు, నువ్వులు వంటి ఉష్ణ జనక ధ్యాన్యాలతో చేసిన తీపి పదార్థాలు ఆరగిస్తారు. ధ్యాన్యాలను, కూరగాయలను నేడు దానం చేస్తారు. భోగి పండుగ సందర్భంగా అందరూ భోగ భ్యాగ్యాలతో సంతోషంగా ఉండాలని హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను. #విజయహేళ #భోగి #Collab #yqkavi #Telugu #cinemagraph #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi