Nojoto: Largest Storytelling Platform

ఈ నేచర్ మామూల్ది కాదు గా... ఒక్క సిచ్యువేషన్ తో..

ఈ నేచర్ మామూల్ది కాదు గా... ఒక్క సిచ్యువేషన్ తో.. ఆమె మీదున్న అభిప్రాయాన్నే.. మార్చేసింది.
ఇప్పటి వరకూ... భయంతో.. వేసిన అడుగులు, ప్రేమగా.. మారడానికి ఈ ఒక్క క్షణం చాలు. తన కోసం ఎంత దూరమైనా... వెళ్లొచ్చు, ఏ పనైనా.. చేయొచ్చు అనిపించేలా.. చేసింది.

©vybhav story line from operation jatila:green chudidar

vybhavshadow1216

vybhav

New Creator