#FourLinePoetry చీకటి నక్షత్రమా..! కనులెందుకే నిను చూడనిది👀 మనసెందుకే నీకై ఆలోచించనిది🤪 వలపెందుకే నిను చేరనిది😍 వయసెందుకే నీతో కలవనిది🥰 ©Reddy awesome #fourlinepoetry,#chikatinakshathrama