Nojoto: Largest Storytelling Platform

ఓ స్నేహమా కలలా వచ్చావు, నా మనసుని కదిలించేసావు, కడ

ఓ స్నేహమా కలలా వచ్చావు,
నా మనసుని కదిలించేసావు,
కడవరకు ఉంటావు అనుకునేలోపే కనుమరుగైపోయావు కలతనే మిగిల్చావు..

©Srinivas Reddy Yasa
  #Life_experience, #స్నేహం, #Love, #Relationship, #bestfeeling, #latest

#Life_experience, #స్నేహం, Love, #Relationship, #bestfeeling, #latest

226 Views