Nojoto: Largest Storytelling Platform

इज़हार నీతో నా కథకి రాస్తున్న మొదటి ప్రేమలేఖ..!💗

తెలియని మనస్సుల మధ్య ఊహలు పెంచే నీ స్నేహం🥰
విడువని వలపుల మధ్య నీతో నా సాన్నిత్యం🤗
పరవశించే పరిమళాలు,నీతో నా అనుభవాలు..🔷️
పరిమళించే కుసుమాలు,నీతో నే గడిపిన క్షణాలు..💠
అణువై సగమై ఆలోచనవై,నిలిచిన రూపమై
అల్లే కథల మధ్య అణువణువై పోయాక తెలిసింది ఇది ప్రేమే అని,
ఆ కథ మనదే అని,💌
గతమేదైనా,భవిష్యత్ లో నీతో నేను రాసుకునే కథ ప్రేమే...💟
కాదని అంటావా నా కవిత్వం ఐనా పూర్తవక మునుపే...
లేదని అబద్ధమైతే చెప్పకు,క్షణ కాలము నా గుండె ఆగునేమో..💔
ఆవునని మాత్రామే ఆలకించు నా మాటల మూటలు💝💘
అప్పుడైనా వినబడునేమో నీకై రాసుకున్న నా హృదయ లేఖలు🙂

©Reddy awesome #dilkibaat ,#ప్రేమలేఖ,#loveletter