Nojoto: Largest Storytelling Platform

DSC పద్యం ఒళ్ళుగుళ్ళజేసి తలిదండ్రి చెమటోడ్చి ఒక్

DSC పద్యం 

ఒళ్ళుగుళ్ళజేసి తలిదండ్రి చెమటోడ్చి
ఒక్కపొద్ధులు ఉండి సక్కగా సదివిస్తె
ఉన్నజాగను అమ్మి కన్నపేగని చూసి
ఉన్నదిచ్చి మేము ఉప్పాసముంటివి
ఉద్యోగమొస్తదని ఊహలెన్నో జేసి
ఊపిరెట్టి సదువు సంద్రాన ఈదితే
ఉన్న ఆశలన్నీ ఉట్టిమీద పెట్టి
గట్టు మీద దొరలు కూర్చుండినారయా
నమ్మి మోసపోతే నరిలిపోవద్దయా
మల్లెమోని మాట సాహితీ శ్రీ బాట

_6304524516_

©MALLEMONI SRIKANTH DSC
DSC పద్యం 

ఒళ్ళుగుళ్ళజేసి తలిదండ్రి చెమటోడ్చి
ఒక్కపొద్ధులు ఉండి సక్కగా సదివిస్తె
ఉన్నజాగను అమ్మి కన్నపేగని చూసి
ఉన్నదిచ్చి మేము ఉప్పాసముంటివి
ఉద్యోగమొస్తదని ఊహలెన్నో జేసి
ఊపిరెట్టి సదువు సంద్రాన ఈదితే
ఉన్న ఆశలన్నీ ఉట్టిమీద పెట్టి
గట్టు మీద దొరలు కూర్చుండినారయా
నమ్మి మోసపోతే నరిలిపోవద్దయా
మల్లెమోని మాట సాహితీ శ్రీ బాట

_6304524516_

©MALLEMONI SRIKANTH DSC