Nojoto: Largest Storytelling Platform
nojotouser9233135278
  • 23Stories
  • 0Followers
  • 251Love
    656Views

MALLEMONI SRIKANTH

  • Popular
  • Latest
  • Video
9c0bedaec3219b6331ea80d99656147b

MALLEMONI SRIKANTH

గొడ్డు కష్టం ఎదురైనా సరే
అవమానాలు ఛీత్కారాలు అడ్డుకున్నా 
నీ ధ్యేయం పెద్దదైనప్పుడు 
ఉన్నదానితో తృప్తిపడటం మానుకో 
నిత్యం జ్ఞానాన్ని సమకూర్చుకో

_సాహితీ శ్రీ

©MALLEMONI SRIKANTH #UskePeechhe
9c0bedaec3219b6331ea80d99656147b

MALLEMONI SRIKANTH

గొడ్డు కష్టం ఎదురైనా సరే
అవమానాలు ఛీత్కారాలు అడ్డుకున్నా 
నీ ధ్యేయం పెద్దదైనప్పుడు 
ఉన్నదానితో తృప్తిపడటం మానుకో 
నిత్యం జ్ఞానాన్ని సమకూర్చుకో

_సాహితీ శ్రీ

©MALLEMONI SRIKANTH
  #UskePeechhe
9c0bedaec3219b6331ea80d99656147b

MALLEMONI SRIKANTH

DSC పద్యం 

ఒళ్ళుగుళ్ళజేసి తలిదండ్రి చెమటోడ్చి
ఒక్కపొద్ధులు ఉండి సక్కగా సదివిస్తె
ఉన్నజాగను అమ్మి కన్నపేగని చూసి
ఉన్నదిచ్చి మేము ఉప్పాసముంటివి
ఉద్యోగమొస్తదని ఊహలెన్నో జేసి
ఊపిరెట్టి సదువు సంద్రాన ఈదితే
ఉన్న ఆశలన్నీ ఉట్టిమీద పెట్టి
గట్టు మీద దొరలు కూర్చుండినారయా
నమ్మి మోసపోతే నరిలిపోవద్దయా
మల్లెమోని మాట సాహితీ శ్రీ బాట

_6304524516_

©MALLEMONI SRIKANTH DSC
9c0bedaec3219b6331ea80d99656147b

MALLEMONI SRIKANTH

నిదురే ఎరుగని ఓ మధుర జ్ఞాపకం
ప్రేగు ముడులే లేకుండా కలిసిన బంధం
యే కథలో చెవిచూడని మధుర స్నేహగీతం

©MALLEMONI SRIKANTH
9c0bedaec3219b6331ea80d99656147b

MALLEMONI SRIKANTH

నిదురే ఎరుగని ఓ మధురమైన జ్ఞాపకం
 ప్రేగు ముడులే లేకుండా కలగలిసిన బంధం
యే కథలో చెవిచూడని మధుర స్నేహగీతం

©MALLEMONI SRIKANTH
9c0bedaec3219b6331ea80d99656147b

MALLEMONI SRIKANTH

కొన్ని నవ్వులు అలా పూస్తుంటాయ్ పూసీ పూయనట్టుగా కాసీ కాయనట్టుగా

©MALLEMONI SRIKANTH
9c0bedaec3219b6331ea80d99656147b

MALLEMONI SRIKANTH

స్వేచ్ఛ అంటే బానిససంకెళ్లు తెంచుకోవడం 
ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు

©MALLEMONI SRIKANTH #Silence
9c0bedaec3219b6331ea80d99656147b

MALLEMONI SRIKANTH

నిన్ను అంటరానివాడివి 
అంటూనే నీతో కొన్న ఓటుతో వాడు 
పార్లమెంటులో రంగులలుకుతున్నాడు
 నీ జీవితంలో ఏంది పెనుచీకటి అలుముకున్నది

©MALLEMONI SRIKANTH
9c0bedaec3219b6331ea80d99656147b

MALLEMONI SRIKANTH

రాజకీయాలు విజ్ఞానాన్ని పెంచే విధంగా ఉండాలి 
అజ్ఞానాన్ని చీల్చేవిగా ఉండాలి 
నేటి రాజకీయాలు విజ్ఞానాన్ని పెంచడం లేదు 
అజ్ఞానాన్ని పెంపొందిస్తున్నాయి

©MALLEMONI SRIKANTH #Likho
9c0bedaec3219b6331ea80d99656147b

MALLEMONI SRIKANTH

ఆడబిడ్డలు ఆమెను
చదవండి ఓసారి
అక్షరాన్ని ఆలింగనం
చేసుకున్న మన సావిత్రమ్మ

©MALLEMONI SRIKANTH
loader
Home
Explore
Events
Notification
Profile