Nojoto: Largest Storytelling Platform

దృక్పథం పారదర్శకంగా వుంటే దృక్కు,పథము సూటిగా వుండ


దృక్పథం పారదర్శకంగా వుంటే
దృక్కు,పథము సూటిగా వుండు. 
మనసు మంచిదైతే. .. 
కనిపించేది అంతా మంచే. 
కాలము ఓ తటాకం.. 
దర్శించేది మన ప్రతిబింబమే 
చేయి అందిస్తే కాలము కూడా
చేయిఅందించె  కరచాలనముతో
మరియు వీడ్కోలు👋 సమయములో.  What kind of relationship did you share with 2019? #2019relationship #musingtime #YourQuoteAndMine
Collaborating with YourQuote Baba

దృక్పథం పారదర్శకంగా వుంటే
దృక్కు,పథము సూటిగా వుండు. 
మనసు మంచిదైతే. .. 
కనిపించేది అంతా మంచే. 
కాలము ఓ తటాకం.. 
దర్శించేది మన ప్రతిబింబమే 
చేయి అందిస్తే కాలము కూడా
చేయిఅందించె  కరచాలనముతో
మరియు వీడ్కోలు👋 సమయములో.  What kind of relationship did you share with 2019? #2019relationship #musingtime #YourQuoteAndMine
Collaborating with YourQuote Baba

What kind of relationship did you share with 2019? #2019relationship #musingtime #YourQuoteAndMine Collaborating with YourQuote Baba