Nojoto: Largest Storytelling Platform

ఇంగ్లీష్ మీడియం అంటూ సంబరపడుతున్నారు ఇంగ్లీషులో మా

ఇంగ్లీష్ మీడియం అంటూ సంబరపడుతున్నారు
ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు అంటూ ఆనందపడుతున్నారు 
మాతృ భాషను చదవలేక పోతున్నారు 
మాతృభాషలో మాట్లాడలేకపోతున్నారు 
అమ్మ లాంటి భాషను దూరం చేస్తున్నారు 
పర భాషపై మోజు పెంచుకుంటున్నారు 
అది అవసరం మాత్రమే అని తెలుసుకోలేకపోతున్నారు 
ఇది మన బంధం అని మర్చిపోతున్నారు #తెలుగు #భాష #yqkavi #తెలుగుకవి మాతృభాషపై మమకారం చచ్చిపోయింది పర భాష పై మోజు పెరిగిపోయింది..

#తెలుగు #భాష #yqkavi #తెలుగుకవి మాతృభాషపై మమకారం చచ్చిపోయింది పర భాష పై మోజు పెరిగిపోయింది..