దేనికైనా సమయమే రావాలి అని, నువ్వు ఏ పని చేయక భీష్మించుకు కుర్చుంటే, కావల్సినవన్నీ కళ్ళముందే కనుమరుగవుతాయి.. మోయలేని భారమంతా చిరాకుగా, చిందర వందర చేస్తుంది నీ మనస్సునీ.. చేజారి పోయాక దేనిని ఆపలేం.. వున్నప్పుడే కాస్త జాగ్రత్త పడాలి.. అది మనిషైనా...,వస్తువైనా...! ©Reddy awesome #Drops,#Drops_of_life ,#life,#selfmotivation