Nojoto: Largest Storytelling Platform

సరసాల సార్వభౌమిక విరహాలు వీడిరావా... నాలోని అణువు

సరసాల సార్వభౌమిక విరహాలు వీడిరావా...
నాలోని అణువు అణువుకు...
నీ వెచ్చని స్పర్శని పరిచయం చేసి పోవా...

అందాల అవయవాలు ఆనందాన అలసిపోగా...
సోయగాల సోకు తీర్చరావా....

తనువంతా తపనల తహతహ నిండిపోగా...
ఊహల్లో ఏదేదో చేసినావు...
శిఖరాలు చేర్చినావు....

ఇక ఆగలేను అంటుంది సుందరి నా వయసు ...
జాగుసేయక నన్ను అల్లెయవా ముందర...

దాచాలేను ఇక...
దాగని సొగసుల దాపరికం...
దరి చేరి అవి దోచేయ్యనా నా దొరసాని........

©Reddy awesome #pyaar,#Couplegoal,#malethoughts,#love
సరసాల సార్వభౌమిక విరహాలు వీడిరావా...
నాలోని అణువు అణువుకు...
నీ వెచ్చని స్పర్శని పరిచయం చేసి పోవా...

అందాల అవయవాలు ఆనందాన అలసిపోగా...
సోయగాల సోకు తీర్చరావా....

తనువంతా తపనల తహతహ నిండిపోగా...
ఊహల్లో ఏదేదో చేసినావు...
శిఖరాలు చేర్చినావు....

ఇక ఆగలేను అంటుంది సుందరి నా వయసు ...
జాగుసేయక నన్ను అల్లెయవా ముందర...

దాచాలేను ఇక...
దాగని సొగసుల దాపరికం...
దరి చేరి అవి దోచేయ్యనా నా దొరసాని........

©Reddy awesome #pyaar,#Couplegoal,#malethoughts,#love