నాకున్న ఏకైక భావం నీ పరవశం.. నా అనుకున్న ఏకైక బంధం నీ పరిచయం ఎన్ని జన్మలు ఉన్న..ప్రతి జన్మలోనూ నీ తోడు కావాలనేదే నా జీవితం... ©Saraf Veer #Love #saraflines #MySun