Nojoto: Largest Storytelling Platform

దేశ దేశాల సామెతలు:- ********************* *మమకారం

దేశ దేశాల సామెతలు:-
*********************
*మమకారం చెడ్డనిర్ణయాన్ని  చేస్తుంది-ఫ్రెంచ్

*ఇతరుల కష్టమెప్పుడూ తేలిగ్గానే ఉంటుంది-డేనిష్

*నేరం రహస్యం కావచ్చు,కానీ రక్షణ నివ్వదు-ఇటలీ

*అక్క ఆరాటం బావ బడాయి-మింగ బోతే మెతుకుండదు-తెలుగు

*దురదృష్ట లనుండి బలమైన గుండె కూడా భయపడుతుంది-స్పానిష్

©VADRA KRISHNA
  #WritersSpecial *దేశ దేశాల సామెతలు
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon7

#WritersSpecial *దేశ దేశాల సామెతలు #ఎరోటికా

126 Views