Nojoto: Largest Storytelling Platform

White ఓ మనసా..! నీది కాదని అనిపిస్తే వదిలేయు..! అ

White ఓ మనసా..!

నీది కాదని అనిపిస్తే వదిలేయు..!
అదే మళ్లీ మళ్లీ గుర్తుచేసి వేదించకు***

నీకే కావాలనిపిస్తే చెప్పెయ్యు,
నిజాలు కానీ వాటికి నన్ను బంధీని చేయకు..!

నీకు నచ్చిందే కావాలంటే అడిగేయు,
అసలే అద్భుతాలు అంతంత మాత్రం పొనుపోను..!

©Reddy Awesome #Sad_Status
White ఓ మనసా..!

నీది కాదని అనిపిస్తే వదిలేయు..!
అదే మళ్లీ మళ్లీ గుర్తుచేసి వేదించకు***

నీకే కావాలనిపిస్తే చెప్పెయ్యు,
నిజాలు కానీ వాటికి నన్ను బంధీని చేయకు..!

నీకు నచ్చిందే కావాలంటే అడిగేయు,
అసలే అద్భుతాలు అంతంత మాత్రం పొనుపోను..!

©Reddy Awesome #Sad_Status
bindureddy8701

Reddy Awesome

New Creator
streak icon10