White ఓ మనసా..! నీది కాదని అనిపిస్తే వదిలేయు..! అదే మళ్లీ మళ్లీ గుర్తుచేసి వేదించకు*** నీకే కావాలనిపిస్తే చెప్పెయ్యు, నిజాలు కానీ వాటికి నన్ను బంధీని చేయకు..! నీకు నచ్చిందే కావాలంటే అడిగేయు, అసలే అద్భుతాలు అంతంత మాత్రం పొనుపోను..! ©Reddy Awesome #Sad_Status