ఉద్యోగం లేనిది నాకు సంపాదన లేనిది నాకు తొందర ఎందుకు నీకు మాట జారటం ఎందుకు నీకు ప్రశ్నించడం అవసరమా నీకు సమాధానం చెప్పాలా నీకు #ఉద్యోగం #సమాధానం #yqkavi #తెలుగుకవి అరే ఇది నా జీవితం నాకు నచ్చినట్టుగా ఉంటాను దయచేసి వదిలేయండి..