Nojoto: Largest Storytelling Platform

పడవ నేను నడిపితే.. ఆ పడవ తయారు చేసింది తను..! మాటల

పడవ నేను నడిపితే..
ఆ పడవ తయారు చేసింది తను..!
మాటలు నేను మాటాడితే..,
ఆ మాటల వేనుక భావం తను..!
నేనున్నాను అంటే,నా వెనుక తానై...
అక్షరాలలో,మాటలలో,మనస్సులో,కథలో,కవితలో తానై విరబూసింది నేడు❤❤❤

©reddy awesome #Memories,#memories❤ ,#love,#remembering