Nojoto: Largest Storytelling Platform

కొన్ని కలలు తీరెలోగా కొన్ని కళ్ళు శాశ్వతంగా నిద్రప

కొన్ని కలలు తీరెలోగా
కొన్ని కళ్ళు శాశ్వతంగా
నిద్రపోతాయి..
ఆశలు నెరవేరేలోగా
నిరాశలు "నేనున్నానంటూ"
పలుకరిస్తాయి.

©VADRA KRISHNA #rays
కొన్ని కలలు తీరెలోగా
కొన్ని కళ్ళు శాశ్వతంగా
నిద్రపోతాయి..
ఆశలు నెరవేరేలోగా
నిరాశలు "నేనున్నానంటూ"
పలుకరిస్తాయి.

©VADRA KRISHNA #rays
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon2