Nojoto: Largest Storytelling Platform

నా నుండి దూరమై వెళ్లిపోయావు వేరొకరిని చేసుకున్నావ

నా నుండి దూరమై వెళ్లిపోయావు 
వేరొకరిని చేసుకున్నావు 
ఎవరో తెలియనట్టు చూస్తున్నావు 
ఏమీ ఎరుగనట్టు నవ్వుతున్నావు  
ఎంత తేలిగ్గా మారిపోయావు 
ఎంత సులువుగా మర్చిపోయావు  
పదేళ్లు గడిచింది దూరమై నీవు 
మరువలేక పోతున్నాను నీనవ్వు 
ప్రేమ రుచి తెలియజేసింది నువ్వు 
ఆ బాధను మిగిల్చింది నువ్వు  #ప్రేమ #yqkavi #తెలుగుకవి #ప్రేమవ్యథ
నా నుండి దూరమై వెళ్లిపోయావు 
వేరొకరిని చేసుకున్నావు 
ఎవరో తెలియనట్టు చూస్తున్నావు 
ఏమీ ఎరుగనట్టు నవ్వుతున్నావు  
ఎంత తేలిగ్గా మారిపోయావు 
ఎంత సులువుగా మర్చిపోయావు  
పదేళ్లు గడిచింది దూరమై నీవు 
మరువలేక పోతున్నాను నీనవ్వు 
ప్రేమ రుచి తెలియజేసింది నువ్వు 
ఆ బాధను మిగిల్చింది నువ్వు  #ప్రేమ #yqkavi #తెలుగుకవి #ప్రేమవ్యథ