Nojoto: Largest Storytelling Platform

కుక్క తోక వంకరెలాగో అవసరానికి పలకరించే స్నేహం అలాం

కుక్క తోక వంకరెలాగో
అవసరానికి పలకరించే స్నేహం అలాంటిదే! అదెలాగో సరిగ్గా అవదు
నువ్వైనా మారు 
నీ మార్పు ఉండాల్సింది నీ చేతిలో
పక్కోళ్ళ సావాసంలోనో మాటామంతుల్లోనో కాదు.

అన్నీ తెలిసి తెలిసి 
కుక్కల జోలికి పోకు.
కుక్క తోక వంకరెలాగో
అవసరానికి పలకరించే స్నేహం అలాంటిదే! అదెలాగో సరిగ్గా అవదు
నువ్వైనా మారు 
నీ మార్పు ఉండాల్సింది నీ చేతిలో
పక్కోళ్ళ సావాసంలోనో మాటామంతుల్లోనో కాదు.

అన్నీ తెలిసి తెలిసి 
కుక్కల జోలికి పోకు.

అదెలాగో సరిగ్గా అవదు నువ్వైనా మారు నీ మార్పు ఉండాల్సింది నీ చేతిలో పక్కోళ్ళ సావాసంలోనో మాటామంతుల్లోనో కాదు. అన్నీ తెలిసి తెలిసి కుక్కల జోలికి పోకు. #yqbaba #Telugu #writingresolution #366days366quotes #అవసరం #teluguvelugu #yqkavi