Nojoto: Largest Storytelling Platform

గడిచిన కాలమే బాగుందనిపిస్తుంది. ఎందుకంటే...మళ్ళీ త

గడిచిన కాలమే బాగుందనిపిస్తుంది.
ఎందుకంటే...మళ్ళీ తిరిగి రాదు కాబట్టి,
రాబోయేకాలం అందంగా కనిపిస్తుంది.
ఎందుకంటే...
మనకు నచ్చినట్లు ఊహించుకుంటాం
కాబట్టి.
ప్రస్తుత కాలం భారంగా అనిపిస్తుంది.
ఎందుకంటే...
అనుభవిస్తున్నాం కాబట్టి.

©VADRA KRISHNA #Likho
గడిచిన కాలమే బాగుందనిపిస్తుంది.
ఎందుకంటే...మళ్ళీ తిరిగి రాదు కాబట్టి,
రాబోయేకాలం అందంగా కనిపిస్తుంది.
ఎందుకంటే...
మనకు నచ్చినట్లు ఊహించుకుంటాం
కాబట్టి.
ప్రస్తుత కాలం భారంగా అనిపిస్తుంది.
ఎందుకంటే...
అనుభవిస్తున్నాం కాబట్టి.

©VADRA KRISHNA #Likho
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon1