ఈ స్వేచ్చ మనది ఆ సమానత్వం మనది ఈ త్యాగాలు మనవి ఆ త్యాగాల దండు మనవి ఈ స్వాతంత్రం మనది ఆ స్వాతంత్ర సంగ్రామం మనది శుభోదయం 💕💕 త్యాగధనులను, స్వాతంత్ర్య వీరులను స్మరించుకుంటూ ఒకరికొకరు ఆనందంగా శుభాకాంక్షలు తెలుపుకుందాం. మిత్రులందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు. 🇮🇳🇮🇳🇮🇳 #స్వాతంత్ర్యదినోత్సవం #శుభాకాంక్షలు #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi