వలై నీ కౌగిలి నన్ను చుట్టినట్టు.. కలై ఇలలో నన్ను బాధించెనా..? నుదుట ముద్దు నీవెల మరిచితివో నీ ప్రేమ సోయగం నేనేల విడిచితినో..? కనురెప్పల దూరం,కలవక ఆపునా.. కడసారి చూడవా,నా కన్నీటి ప్రేమని..? కాంక్షతో కలువలు,కలిపేసేనేమో ఇక మరో కలై మనసిచ్చినట్టు... మన మధుర జ్ఞాపకాలను మళ్ళీ తలచుకుంటూ..! ©reddy awesome #intimacy,#waitingforyou,#crazygirl,#love