విద్య నేర్పుతూ విలువైన మాటలు చెబుతూ అజ్ఞానాన్ని చెరుపుతూ విజ్ఞానాన్ని అందిస్తూ తప్పటడుగులును సరిచేస్తూ జీవితం విలువ తెలియజేస్తూ సన్మార్గంలో నడిపిస్తూ గొప్ప స్థాయికి చేరాలా చేస్తున్న ప్రతి గురువుకి గురు పూర్ణిమ శుభాకాంక్షలు #గురువు #గురుపూర్ణిమ #yqkavi #తెలుగుకవి