Nojoto: Largest Storytelling Platform

నువు రాస్తానంటే నేనో పుస్తకాన్ని లేదంటే చిరిగిన ఖా

నువు రాస్తానంటే నేనో పుస్తకాన్ని
లేదంటే చిరిగిన ఖాళీ పేజీని! పుస్తకంగా ప్రచురించబడి ప్రాచుర్యం పొందాలన్నా 
ఏ రాతకు నోచుకోక చిరుగులతో సత్కరింపబడి ఖాళీపేజీలా మిగిలిపోవాలన్నా నీమీదే ఆధారపడుంది.

రాసెయ్ ఈ చి||ల||సౌ కాగితాన 
నీ ఆలి హోదాలో అక్షరాల్ని నిలబెట్టి...
పోయేదేముంది వీలైతే ఆ పుస్తకానికి జీవితం దొరుకుతుంది 
నిను చిరంజీవిని చేస్తుంది.

పుస్తకంగా ప్రచురించబడి ప్రాచుర్యం పొందాలన్నా ఏ రాతకు నోచుకోక చిరుగులతో సత్కరింపబడి ఖాళీపేజీలా మిగిలిపోవాలన్నా నీమీదే ఆధారపడుంది. రాసెయ్ ఈ చి||ల||సౌ కాగితాన నీ ఆలి హోదాలో అక్షరాల్ని నిలబెట్టి... పోయేదేముంది వీలైతే ఆ పుస్తకానికి జీవితం దొరుకుతుంది నిను చిరంజీవిని చేస్తుంది. #yqbaba #Telugu #writingresolution #366days366quotes #teluguvelugu #yqkavi