Nojoto: Largest Storytelling Platform

మాంటిస్సోరి(కిండర్ గార్డెన్ ఆద్యుడు):- •••••••••••

మాంటిస్సోరి(కిండర్ గార్డెన్ ఆద్యుడు):-
•••••••••••••••••••••••••••••••••••••
పిల్లలు ఒక్కసారి ఉపాద్యాయులన్నా,బడి అన్నా భయం వారి మనసులో నాటుకుంటే అది వట వృక్షంలా పెరిగి ఒక ఫోభియా తయారవుతుంది.పిల్లల మనసు మట్టి ముద్దలా ఉంటుంది.దాన్ని మనం ఎలా ఎలా మలిస్తే అలా తయారవుతుంది.

©VADRA KRISHNA
  #ChildrensDay