Nojoto: Largest Storytelling Platform

భరించలేని బరువుతో బాధపడుతున్న ప్రతీసారి మది మూగబో

భరించలేని బరువుతో బాధపడుతున్న 
ప్రతీసారి మది మూగబోతుంది 
నా భావోద్వేగానికి పదాలు కరువై అక్షరాలను
వెలెయ్యాలనుకుంటుంది ప్రతీసారి నా కలం
కాని వెలేసిన ప్రతీసారి ఈ వాస్తవిక ప్రపంచంలో 
ఇమడలేక కాల్పనిక ప్రపంచానికి 
నన్ను నే వెలేస్కున్నపుడు 
నేనెంత కసిరినా గుర్తొచ్చేది నువే
నేనెంత తరిమినా నే చేరేది నిన్నే 
నేనెంత వారించినా నను అక్కున చేర్చుకునేది 
నువే అక్షరమా #అక్షరం #నేను #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion