Nojoto: Largest Storytelling Platform

హృదయము తలుపు తెరిస్తేనే కలిగిన స్పందనలు , భావాలు

హృదయము తలుపు తెరిస్తేనే 
కలిగిన స్పందనలు , భావాలు 
 ఆకారం దాల్చి  కవిత 
 దర్శనము ఇస్తుంది 
హృదయము నుండి వచ్చేది
ఇంకో హృదయమును తాకేది  
      కవిత 
హృదయము నుండి పుట్టే
 భావానికి భాష, రూపు
      కవిత్వం యువర్ కోట్ వనములో విచ్చుకున్న  "క"వనముల "వి"రుల పరిమళాలను విశ్వము అంచువరకు వ్యాపింపజేస్తాం.

అంతర్జాతీయ కవితాదినోత్సవం నా మిత్రులు అందరికీ 🌹🌹💐
#కవిత్వం౧  #collab #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

యువర్ కోట్ వనములో విచ్చుకున్న "క"వనముల "వి"రుల పరిమళాలను విశ్వము అంచువరకు వ్యాపింపజేస్తాం. అంతర్జాతీయ కవితాదినోత్సవం నా మిత్రులు అందరికీ 🌹🌹💐 #కవిత్వం౧ #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi